Wednesday, January 8, 2025

క్రేజీ కాంబినేషన్‌లో మూవీ

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ మూవీ ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ చిరంజీవి మూవీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాని యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై నేచురల్ స్టార్ నాని సమర్పించడం విశేషం. ‘హింసలోనే అతడు త న శాంతిని వెతుకుతున్నాడు’ అంటూ రక్తంలో తడిసిన చి రు చేతిని రెడ్ కలర్ ఇంటెన్స్ పోస్టర్‌తో రిలీజ్ చేశారు. “ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ నేను ఎదిగాను.

ఆయన మాకు ఒక వేడుక. ఇప్పుడు ఆయనను మీ ముందు కు తీసుకొస్తున్నా. మెగాస్టార్ చిరంజీవిని మరింత కొత్తగా చూపించడానికి మేమెంతో వేచి చూస్తున్నాం. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఆ కల సాకారం కాబోతుంది”అని చి త్ర సమర్పకులు నాని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇక ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News