Monday, December 23, 2024

మెగాస్టార్ చిరంజీవిపై కేసు కొట్టివేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌:  మెగాస్టార్ చిరంజీవిపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 2014 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిచారని గుంటూరులో చిరంజీవిపై గతంలో కేసు నమోదైంది.నిర్ణీత సమయంలో సమావేశం పూర్తి చేయని కారణంగా ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని అప్పట్లో చిరంజీవిపై కేసు పెట్టారు. దీంతో చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన అనంతరం కేసును కొట్టివేస్తున్నట్లు ఏపి హైకోర్టు పేర్కొంది.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News