Sunday, December 22, 2024

బన్నీకి మెగాస్టార్ అభినందనలు

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిరంజీవి, సురేఖ దంపతులు బన్నీని కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. స్వీట్స్ తినిపించారు. చిరంజీవి అభినందనలతో అల్లు అర్జున్ ఎంతో సంతోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News