Wednesday, January 22, 2025

అమెరికాలో మెగాస్టార్ కు ఘన సన్మానం (వీడియో)

- Advertisement -
- Advertisement -

అమెరికాలోని లాస్ ఏంజెలిస్ నగరంలో మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు ఘన సన్మానం చేశారు. చిరంజీవికి ఇటీవల భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంలో ఆదివారంనాడు అభిమానులంతా కలసి మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ తనకు అవార్డు వచ్చినందుకు ఇంతమంది ఆనందిస్తున్నారంటే ఇంతకంటే తనకు ఇంకేం కావాలన్నారు. తనపట్ల అభిమానుల ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News