Thursday, December 26, 2024

రాజకీయాలపై మెగాస్టార్ ఆసక్తికర ట్వీట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానని, కానీ రాజకీయం మాత్రం తన నుంచి దూరం కాలేదని ట్విటర్ ద్వారా వాఖ్యానించారు. ఈ మేరకు 10 సెకన్ల ఆడియో ఫైల్ ను తన ట్విట్టర్ ఖాతాలో మెగాస్టార్ పోస్టు చేశారు. అయితే ఈ వాఖ్యలు తన తాజా చిత్రం గాడ్ ఫాదర్ లోని డైలాగులని పలువురు భావిస్తున్నారు. మరోవైపు చిరు మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చిరు నటించిన గాడ్‌ఫాదర్ అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Megastar Chiranjeevi Political Tweet Goes Viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News