- Advertisement -
అల్లుఅర్జున్ అరెస్టుతో విశ్వంభర షూటింగ్ రద్దు చేసుకుని మెగాస్టార్ చిరంజీవి.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయల్దేరినట్లు సమాచారం. మరికాసేపట్లోనే ఆయన పిఎస్ కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పిఎస్ వద్దకు దిల్ రాజు, పలువురు డైరెక్టర్లు చేరుకున్నారు. ఇక భారీగా అభిమానులు తరలివచ్చారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న అల్లుఅర్జున్ స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్టేషన్ వద్ద భారీ గా బందోబస్తు ఏర్పాటు చేశారు.
- Advertisement -