Wednesday, January 15, 2025

సందీప్ ఘోష్ సభ్యత్వం సస్పెండ్

- Advertisement -
- Advertisement -

ఐఎంఎ నిర్ణయం

న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్‌జి కార్ వైద్య కళాశాల, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) బుధవారం సస్పెండ్ చేసింది. ఆర్‌జి కార్ ఆసుపత్రిలో ఈ నెల మొదట్లో ఒక పోస్టు గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్ హత్యాచారానికి గురైన సంఘటనలో డాక్టర్ సందీప్ ఘోష్‌ను సిబిఐ ప్రశ్నిస్తోంది. ఐఎంఎ కోల్‌కత శాఖకు ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలన్న నిర్ణయాన్ని క్రమశిక్షణా కమిటీ తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News