Wednesday, January 22, 2025

కీర్తి సురేష్ లవ్ మ్యారేజ్… పెళ్లిపై క్లారిటీ

- Advertisement -
- Advertisement -

మహానటి సినిమాతో 30 ఏళ్లకే జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన ప్రముఖ హీరోయిన్ కీర్తిసురేష్ తన చిన్నానాటి స్నేహితుడిని వివాహం చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. దీనిపై కీర్తి సురేష్ తల్లి, అలనాటి నటి మేనక స్పందించారు. ఆ వార్తలు అన్ని అవాస్తవమని, తన కూతురు తరుపున వాటిని ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ విషయం గురించి మరింత మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు. కాగా, కీర్తి కొన్నేళ్లుగా ప్రేమలో ఉందని, ఆ అబ్బాయి రిసార్ట్ నడుపుతున్నాడని వార్తలు వచ్చి విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ, కీర్తి సురేష్ తల్లి నుండి వచ్చిన తాజా సమాధానం నటి అభిమానులకు ఉపశమనం కలిగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News