Thursday, January 23, 2025

‘మేరీ మట్టి.. మేరా దేశ్’ రాష్ట్ర కమిటీ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మేరీ మాటీ(మట్టి)- మేరా దేశ్ రాష్ట్ర కమిటీ సమావేశమైంది. శుక్రవారం బిజెపి ఎన్నికల ఇంచార్జ్ పార్లమెంట్ సభ్యులు ప్రకాష్ జవడేకర్ అధ్యక్షతన మేరీ మాటీ(మట్టి)- మేరా దేశ్ రాష్ట్ర కమిటీ భేటీ జరిగింది. కమిటీ కన్వీనర్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్ర నాయక్, కోఆర్డినేటర్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News