- Advertisement -
అమరావతి: వ్యవస్థలను మేనేజ్ చేయ్యడంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆదివారం మేరుగు మీడియాతో మాట్లాడారు. కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, ఢిల్లీకి వెళ్లి చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడే దొంగ దొరికిపోయాడని, బిజెపి కాళ్లు పట్టుకొని అయినా బాబు పొత్తు పెట్టుకుంటాడని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లకు ఆరాధ్యుడు చంద్రబాబు అని, దొంగ ఓట్లు తీసి అసలైన ఓట్లు ఉంచాలని తాము కోరామని, దానికి చంద్రబాబు ఎందుకు ఉలుకుపలుకులేదని మేరుగు విమర్శించారు.
also read: కామారెడ్డిలో పెళ్లి ఆటో బోల్తా.. ముగ్గురి పరిస్థితి విషమం
- Advertisement -