Tuesday, January 21, 2025

నీట్ విద్యార్థులకు మెటా మైండ్ అకాడమీ ఉచిత కోచింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : వచ్చే ఏడాది 2024లో జరిగే నీట్ పరీక్షకు సిద్ధమౌతున్న విద్యార్థుల కోసం ప్రారంభిస్తున్న సూపర్ 30 బ్యాచ్‌కు మెరిట్ ఆధారంగా ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు మెటా మైండ్ నీట్ అకాడమీ డైరెక్టర్ మనోజ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ 2023 నీట్ లో, సీటు రాని విద్యార్థులకు ర్యాంక్ సాధనే లక్ష్యంగా అనుభవం కలిగిన సీనియర్ అధ్యాపకులతో కోచింగ్, మెంటార్ షిప్, టెస్ట్ సిరీస్ అందిస్తున్నట్లు వెల్లడించారు. డాక్టర్ కావడమే లక్ష్యంగా ఉన్న ఇంటర్ బైపీసీ పూర్తి చేసిన బాల బాలికలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. వేదిక మెటా మైండ్ నీట్ అకాడమీ, రామకృష్ణ మఠం పక్కన, దోమలగూడ, హైదరాబాద్. ఉచిత రిజిస్ట్రేషన్, తదితర వివరాలకు 7032264910, 8522958575 ఈపోన్ నెంబర్లు సంప్రదించాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News