Monday, December 23, 2024

29న ట్రైలర్ బ్లాస్టింగ్..

- Advertisement -
- Advertisement -

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

‘మార్చి 29న ట్రైలర్ బ్లాస్టింగ్,‘ అనే మాస్ అప్పిలింగ్ ట్రైలర్ డేట్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ పోస్టర్‌లో డెనిమ్స్ షర్ట్స్, జీన్స్ ధరించి, కిరణ్ స్టైలీష్‌గా కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News