Friday, December 20, 2024

Meter: కిరణ్ అబ్బవరం యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మీటర్’ ట్ర్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.

ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్ అకట్టుకోగా.. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కిరణ్‌ అబ్బవరంకు జోడీగా అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తోంది. సాయికార్తిక్‌ సంగీతం అందించిన మీటర్ మూవీ ఏప్రిల్‌ 7న గ్రాండ్ గా విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News