Monday, March 31, 2025

ఉప్పల్ లో ఐపిఎల్ మ్యాచ్ కోసం మెట్రో రైళ్ల సమయం పెంపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  నేడు నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ముంబయి, హైదరాబాద్ జట్ల మధ్య ఐపిఎల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ రూట్ లో మెట్రో రైళ్ల వేళలు పొడగించారు. నిర్ణీత సమయానికి మించి మెట్రో రైళ్లు నడుస్తాయని మెట్రో సంస్థ ఎండీ ఎన్ వి ఎస్ రెడ్డి తెలిపారు.  చిట్ట చివరి రైళ్లు రాత్రి 12.15 గంటలకు బయలు దేరి, 1.10 వరకు గమ్య స్థానాలకు చేరుకుంటాయని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News