Sunday, November 24, 2024

మెక్సికో అధ్యక్షునికి కరోనా పాజిటివ్..

- Advertisement -
- Advertisement -

మెక్సికో సిటీ: కొవిడ్ 19 పాజిటివ్ తనకు సోకిందని, అయితే లక్షణాలు తేలికపాటివని మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మేన్యువల్ లోపెజ్ ఒబ్రేడర్ వెల్లడించారు. ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నానని, తానెప్పుడూ ఆశావాదినని, మనమంతా ముందుకు సాగాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆయన ప్రస్తుతం ఇంటివద్దనే ఐసొలేషన్‌లో ఉన్నట్టు మెక్సికో ఎపిడెమియోలజీ డైరెక్టర్ జోస్ లూయిస్ చెప్పారు.

Mexico President Test positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News