Wednesday, January 22, 2025

మెక్సికోలో రోడ్డు ప్రమాదం: 19 మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలోని ఉత్తర మెక్సికోలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్క్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టడంతో 19 మంది మృతి చెందగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డును బ్లాక్ చేశారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News