Wednesday, January 22, 2025

మెక్సికోలో రోడ్డు ప్రమాదం: 26 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టామౌలిపాస్‌లో ఆదివారం సాయంత్రం ట్రాక్టర్-వ్యాన్ ఢీకొనడంతో 26 మంది సజీవదహనమయ్యారు. ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నట్టు సమాచారం. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించలేని విధంగా ఉన్నాయి. ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుకు చెందిన వ్యాన్‌గా గుర్తించారు. మృతుల దగ్గర ఐడి కార్డులతో వారు మెక్సికన్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కర్నాటక కొత్త సిఎం ఎవరో ? ఎంపిక బాధ్యత ఖర్గేకే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News