Wednesday, January 22, 2025

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపు తక్కువే

- Advertisement -
- Advertisement -

MGNREGA budget slashed 25%

2022 -23 బడ్జెట్‌లో రూ.73,000 కోట్లు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఈసారి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత ఏడాది కన్నా 25.51 శాతం తక్కువగా కేటాయించింది. ఇప్పుడు 2022 -23 బడ్జెట్‌లో రూ.73,000 కోట్లు మాత్రమే కేటాయించింది. గత ఏడాది కూడా ఇంత మొత్తమే కేటాయించింది. అయితే తరువాత డిమాండ్ ఎక్కువ కావడంతో రూ.98,000 కోట్లకు కేటాయింపులను సవరించింది. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 100 రోజులైనా పని కల్పించాలన్న లక్షంతో 2006 ఫిబ్రవరి 2 నుంచి చాలా వెనుకబడిన 200 జిల్లాల్లో అమలు చేయడం ప్రారంభించారు. తరువాత మరికొన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించారు. 2007 ఏప్రిల్ 1 నుంచి మే 17 వరకు 113 జిల్లాల్లో అమలు చేయగలిగారు. ఇంకా మిగిలిన జిల్లాలో 2008 ఏప్రిల్ 1 నుంచి అమలు జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News