- Advertisement -
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబయి టీమ్‌కు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండగా చెన్నై టీమ్‌కు ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ ఐపిఎల్ లో చెన్నై ఏడు మ్యాచ్ లలో రెండు గెలిచి ఐదు ఓటమిని చవి చూసి చివరి స్థానంలో ఉంది. ముంబయి ఇండియన్స్ లో ఏడు మ్యాచ్ లలో మూడు గెలిచి, నాలుగు ఓటములతో ఏడో స్థానంలో ఉంది.
- Advertisement -