Tuesday, April 15, 2025

రోహిత్, రికెల్టన్ ఔట్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో ఐపిఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-ముంబయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 88 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 18 పరుగులు చేసి విప్రాజ్ నిగమ్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. రియాన్ నికెల్టన్ 41 పరుగులు చేసి కుల్దీద్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్(14), తిలక్ వర్మ (11) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News