Monday, January 20, 2025

సూర్యకుమార్ సునామీ… బౌండరీల వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 200 పరుగులు లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ముంబయి చేధించింది. సూర్యాకుమార్ యాదవ్ సిక్స్‌లతో సునామీ సృష్టించాడు. 35 బంతులోనే 83 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఆరు సిక్స్‌లు, ఏడు ఫోర్ల్‌తో దాటిగా ఆడాడు. నెహాల్ వాదేరా కూడా 34 బంతుల్లో 52 పరుగులు చేయడంతో ముంబయి అలవోకగా విజయాన్ని సాధించింది. ఇషాన్ కిషన్ కూడా 21 బంతుల్లో 42 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

Also Read: హైదరాబాద్ లో నీడ పోయింది.. రెండు నిమిషాలు జీరో షాడో!

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News