Wednesday, January 22, 2025

తెలంగాణాపై మిచాంగ్ తుఫాను ప్రభావం

- Advertisement -
- Advertisement -

తమిళనాడును పట్టి  కుదిపేస్తున్న మిచౌంగ్ తుఫాను ప్రభావం తెలంగాణాపైనా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, జనగాం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెంలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News