Saturday, February 22, 2025

గుండు పిన్ను పై వినాయకుడి రూపం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గణపతి నవరాత్రులను పురస్కరించుకొని గుండు పిన్ను పై వినాయకుడి రూపాన్ని పొందు పరిచి సూక్ష్మ కళాకారుడు తన ప్రతిభ చాటుకున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గుర్రం దయాకర్ సుమారు ఎనిమిది గంటలు కష్టపడి గుండు పిన్ను పై వినాయకుడి రూపాన్ని పొందుపరిచారు.జీ 20 లోగోతో,చంద్రయాన్-3, జాతీయ జెండా పట్టుకొని ఉన్న వినాయకుడి రూపాన్ని తయారు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News