Monday, December 23, 2024

గేమింగ్ సంస్థ బ్లిజర్డ్‌ను కొన్న మైక్రోసాఫ్ట్

- Advertisement -
- Advertisement -

Microsoft bought the gaming company Blizzard

న్యూయార్క్ : వీడియోగేమ్ తయారీ సంస్థ యాక్టివిజన్ బ్లిజర్డ్‌ను 68.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్టు మైక్రోసాఫ్ట్ మంగళవారం ప్రకటించింది. ఎక్స్‌బాక్స్ మేకర్ రంగంలో ఇది అతిపెద్ద డీల్, రెవెన్యూ పరంగా మూడో అతిపెద్ద గేమింగ్ కంపెనీని మైక్రొసాఫ్ట్ కొనుగోలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News