Wednesday, January 22, 2025

గుత్తాధిపత్యం కోసం యాపిల్‌కు గూగుల్ కోట్ల రూపాయల ముడుపులు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెళ్ల విమర్శలు చేశారు. గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు యాపిల్‌తో పాటు పలు ఇతర కంపెనీలకు గూగుల్ కోట్లాది రూపాయలను చెల్లించిందని నాదెళ్ల అమెరికా కోర్టులో తెలిపారు. అమెరికా ప్రభుత్వం, గూగుల్ మధ్య కొనసాగుతున్న అవిశ్వాసం కేసు విచారణ సందర్భంగా నాదెళ్ల ఈ విషయం చెప్పారు. వాషింగ్టన్ డీసీలోని కోర్టు హాలులో నాదెళ్ల మాట్లాడుతూ, గూగుల్ ఆధిపత్యం కారణంగా సెర్చ్ ఇంజన్ మార్కెట్‌లో ఇతర కంపెనీలు ఎదగడం చాలా కష్టంగా మారిందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News