Monday, January 20, 2025

విండోస్ 10ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన మైక్రోసాఫ్ట్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : మైక్రోసాఫ్ట్ తన పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఒఎస్) విండోస్ 10ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. విండోస్ 10 22హెచ్2 చివరి ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ అని బ్లాగ్ పోస్ట్ ద్వారా తెలిపింది. ఇకపై కంపెనీ విండోస్ 10 వినియోగదారుల కోసం ఎటువంటి అప్‌డేట్‌ను విడుదల చేయదు. అయినప్పటికీ విండోస్ 10 పరికరాలు 2025 అక్టోబర్ 14 వరకు భద్రత, బగ్ పరిష్కార నవీకరణలను అందుకోవడం కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News