Thursday, January 23, 2025

మిలాప్-హెయిర్ డొనేషన్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

భారతదేశంలోని అతిపెద్ద క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ – మిలాప్ , క్యాన్సర్ బాధితుల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్‌ను ‘హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్, హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్‌తో కలిసి నగరంలో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమ వివరాలు మీకు తెలియజేయడం తో పాటుగా మిమ్మల్ని సాదరంగా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము…

● ఏమిటి – మిలాప్, భారతదేశంలోని అతిపెద్ద క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫారమ్ ‘హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ మరియు హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్‌తో కలిసి నగరంలో క్యాన్సర్ బాధితుల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.
● ఎక్కడ: H.No:16-2-754/A, 2వ అంతస్తు, గడ్డిఅన్నారం, . హెరిటేజ్ ఫ్రెష్ ఎదురుగా , దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ 500060
● ఎప్పుడు: జూన్ 10, 2023
● రోజు: శనివారం
● సమయం- ఉదయం 10 – మధ్యాహ్నం 2
ఉచిత రిజిస్ట్రేషన్ – కాల్ @9611319156 / 8169712373

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News