- Advertisement -
కాంగ్రెస్ పార్టీకి షాక్ తగింది. దేశంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా ఊహించని షాక్ ఇచ్చాడు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు మిలింద్ ఆదివారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ముంబయి లోక్ సభ సీటు ఆశించిన మిలింద్.. కాంగ్రెస్ నుంచి భరోసా లభించకపోవడంతో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిలింద్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరగుతోంది.
- Advertisement -