Monday, December 23, 2024

ఎంఐఎం కార్పోరేటర్ ఆఫీస్ లో కత్తులతో దాడి… ఇంటర్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాత బస్తీలోని భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లలిత్ బాగ్ ఎంఐఎం కార్పోరేటర్ ఆఫీసులో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇంటర్ మిడియట్ విద్యార్థి ముర్తుజా అన్సారీ మృతి చెందాడు. విద్యార్థిపై దాడి చేయగానే అతడిని ఒవైసి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముర్తుజా మృతి చెందాడు. దాడికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దాడి చేసిన వ్యక్తులు ఎవరన్నది పోలీసులు అరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News