Wednesday, January 22, 2025

అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారు..

- Advertisement -
- Advertisement -

Minister Amit Shah to visit Hyderabad today

హైదరాబాద్: కేంద్ర హోం శాకమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి అమిత్‌షా.. రోడ్డు మార్గంలో ముచ్చింతల్ వెళ్లి రామానుజ విగ్రహాన్ని సందర్శంచనున్నారు. శ్రీరామ నగరంలోని 108 దివ్యక్షేత్రాలు సందర్శించనున్నారు. అనంతరం యాగశాల పూజల్లో పాల్గొననున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రాత్రి 8 గంటలకు ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Minister Amit Shah to visit Hyderabad today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News