- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిసి, మైనారిటీ సంక్షేమ శాఖల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జుక్కల్ ఎంఎల్‌ఎ తోట లక్ష్మీ కాంతారావు, ఎల్లారెడ్డి ఎంఎల్‌ఎ మదన్ మోహన్ రావు, నారాయణఖేడ్ ఎంఎల్‌ఎ సంజీవరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్‌లు పాల్గొన్నారు.
- Advertisement -