Wednesday, January 22, 2025

చంద్రబాబు అరెస్టును ఖండించిన మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలు మంచిది కాదు అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కారణం లేకుండా ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టడం మంచిది కాదు అన్నారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News