Sunday, January 19, 2025

ములుగు జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Dayakar Rao visit to Mulugu district

 

హైదరాబాద్: ములుగు జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పర్యటిస్తున్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఎర్రబెల్లి పరిశీలిస్తున్నారు. పూసూరు వంతెన వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించారు. వాజేడులో నీటమునిగిన ఇళ్ల బాధితులను మంత్రి పరామర్శించారు. వరద ప్రభావంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News