Thursday, January 23, 2025

తొర్రూరుకు కెటిఆర్ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ రోజు మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా తొర్రూరు సభా స్థలం, పార్కింగ్, ధూమ్ దాం వేదిక, తదితర ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్న కుట్టు మిషన్లు, ఇతర ప్రారంభోత్సవ, శంకుస్థాపన ప్రాంతాలను పరిశీలించారు. ఆయా చోట్ల తగు సూచనలు, సలహాలు ఇచ్చిన మంత్రి, అలాగే సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి రానున్నందున షామియానా, పాండాలు, కుర్చీలు, టెంట్లు పెంచాలని సూచించిన మంత్రి. మంత్రితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News