Tuesday, January 21, 2025

సుధాకర్‌రావుతో మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే డా.ఎన్ సుధాకర్‌రావును రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాలను నెరవేర్చేలా.. ప్రజలకు మరింత సేవ చేసేలా కృషి చేయాలని సుధాకర్ రావుకి మంత్రి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News