Wednesday, January 22, 2025

కొత్తకోటను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో శనివారం దయాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని.. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను మంత్రి ఆదేశించారు. దయాకర్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News