Monday, December 23, 2024

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి: మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

Minister gangula kamalakar on Yasangi grain

హైదరాబాద్: తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయ్యాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దృఢ సంకల్పంతో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయనని తెలిపారు. ప్రస్తుతం సీజన్ లో 50.67 లక్సల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ సేకరించామన్నారు. రైతులకు రూ.9,680 కోట్ల చెల్లింపులు చేశామని మంత్రి గంగుల కమాలాకర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News