Monday, December 23, 2024

అభివృద్ధి పనులకు మంత్రి గంగుల శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లా అభివృద్ధిలో భాగంగా నగరంలోని ఓల్డ్ పవర్ హౌజ్ జంక్షన్ వద్ద 2.68 కోట్ల రూపాయల తో 4 హైలాండ్ జంక్షన్లకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ హరి శంకర్, పలువురు పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్దే బిఆర్ఎస్ లక్ష్యమని మంత్రి గంగుల పేర్కొన్నారు. హైదరాబాద్‌ తర్వాత కరీంనగర్‌ను అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News