Thursday, December 26, 2024

సిద్దిపేట బ్రాండ్… రైతులకు స్పూర్తిగా నిలిచిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట బ్రాండ్ తో సిద్దిపేట ప్రజల తడి చెత్తతో తయారు అయిన జీవసంపన్న సేంద్రియ ఎరువు బ్యాగ్ గోదాం ను మంత్రి హరీష్ రావు మంగళశారం ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట శివారులో ఉన్న తన వ్యవసాయ పొలం కొరకు 37 వేలు చెల్లించి 127 బ్యాగ్ కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…. ముందు ప్రజాప్రతినిధులు నాయకులు కొంటెనే రైతులకు, ప్రజలకు నమ్మకం వస్తుందని మరోసారి నిరూపించారు. సేంద్రియ ఎరువు బ్యాగ్ లు కొని రైతులకు స్పూర్తిగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News