- Advertisement -
హైదరాబాద్: చదువులు మేం చెప్పిస్తే.. బిజెపి వాళ్లు పేపర్లు లీక్ చేశారని రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. దొంగలను అరెస్ట్ చేసి జైలులో వేయడంతో ఇవాళ లీక్ జరగలేదని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. లీక్ దొంగలు లోపల ఉండటంతో పరీక్షలు సాఫీగా సాగాయన్నారు. ఇప్పుడైనా ప్రజలు బిజెపి వాళ్ల కుట్రలు గమనించాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీక్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
- Advertisement -