Thursday, January 23, 2025

సిఎం కెసిఆర్ జన్మదినం పురస్కరించుకొని రక్తదానం చేసిన మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao donated blood on the occasion of CM KCR birthday

 

హైదరాబాద్ : ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి హరీష్ రావు, ఎంఎల్ ఎ భూపాల్ రెడ్డి రక్తదానం చేశారు. అనంతరం ఆశ వర్కర్లకు మంత్రి చేతుల మీదుగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. కాగా, సిఎం కెసిఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాటు(15,16,17,) ఘనంగా నిర్వహించాలని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News