Wednesday, January 22, 2025

ఫీవర్ సర్వేలో పాల్గొన్న హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao in Fever Survey

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రం మున్సిపల్ 37వ వార్డులో ఇంటి ఇంటి ఫీవర్ సర్వే లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇంటి ఇంటికి వెళ్లి స్వయంగా మంత్రి హరీష్ రావు జ్వరం, జలుబు, దగ్గు ఉంటే ఆరోగ్య సిబ్బందికి వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు.  టీకా వేసుకున్నారా…!! మాస్క్ ధరించండి.. భౌతిక దూరం పాటించాలని సూచించారు. జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రజలను ఆత్మీయంగా పలకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News