Wednesday, January 22, 2025

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao open letter to Kishan Reddy

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసి కేంద్రం ఉపాధిని దెబ్బతీసిందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. ఉపాధిహమీ పథకాన్ని నిర్వర్యం చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటున్నదని హరీశ్ రావు తెలిపారు. ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని మంత్రి ఫైర్ అయ్యారు. కుట్రలో భాగమే ఉపాధిహామీ కూలీల జాబ్ కార్డుల తనిఖీ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకంగా బిజెపి నాయకత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News