Monday, January 20, 2025

బ్యాట్ పట్టిన మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: నిత్యం క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా ఉండే మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలు కాసేపు బ్యాట్ పట్టి, బౌలింగ్ చేస్తూ క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట జయశంకర్ స్టేడియం వేదికగా వెటరన్స్ క్రికెట్ మ్యాచ్ కు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిలు హాజరయ్యారు. వెటరన్స్ మ్యాచ్ లోని ఇరు జట్ల అయిన మంత్రి హరీశ్ రావు11 వర్సెస్-రాధాకిషన్ రావు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో రాధాకిషన్ జట్టు విజేతగా నిలిచింది. ఈ మేరకు విన్నర్, రన్నరప్ జట్లకు బహుమతులు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News