Monday, December 23, 2024

కెసిఆర్ దృష్టి మరల్చేందుకు బిజెపి ప్రయత్నం: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

minister harish rao comments on bjp

హైదరాబాద్: బిఆర్ఎస్ కు భయపడి బిజెపి మునుగోడు ఉపఎన్నిక కుట్ర చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కెసిఆర్ దృష్టి మరల్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి తెచ్చిన ఉప ఎన్నిక ఇది అన్నారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలో మునుగోడు మరింత అభివృద్ధి చెందుతుందని హరీశ్ రావు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News