Wednesday, January 22, 2025

నాంపల్లిలో డయాలసిస్, బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లిలో డయలసిస్, బ్లడ్ బ్యాంకును రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. నిమ్స్ లో మరో 2 వేల పడకలు రానున్నాయని చెప్పారు. హైదరాబాద్ లో కొత్తగా 6వేల పడకలు రానున్నాయన్నారు. ట్రామా కేర్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ తెస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News