Wednesday, January 8, 2025

కరీంనగర్‌లో మంత్రి హరీష్ పర్యటన

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు బుధవారం కరీంనగర్ లో పర్యటించనున్నారు. నగర పర్యటనకు వస్తున్న మంత్రి హరీష్ పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం నుండి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ, కార్పోరేటర్లు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరోగ్య మహిళా పథకాన్ని ప్రారంభించేందుకు కరీంనగర్ జిల్లాకు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News