Monday, January 20, 2025

రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

నారాయణరావుపేట (చిన్నకోడూరు): కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో సిద్దిపేటలోని రంగనాయక సాగర్ నిండుతున్న జల దృశ్యం అక్కడి వారందరినీ మంత్రముగ్దులను చేసింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు రంగనాయక సాగర్ సందర్శించి జీవనాధారమైన నీరు ఇప్పుడు సమృద్ధిగా ప్రవహిస్తున్నదని, సిఎం కెసిఆర్ దార్శనిక నాయకత్వానికి నిదర్శనమని చెప్పారు. ఈ అద్భుతమైన విజయాన్ని చూసినందుకు చాలా ఆనందంగా ఉందని సంబురాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News