Thursday, January 23, 2025

ఎంఎల్‌ఎ మదన్‌రెడ్డిని పరామర్శించిన మంత్రి హరీష్‌రావు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao who consulted MLA Madan Reddy

హైదరాబాద్: మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న నర్సాపూర్ టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మదన్‌రెడ్డిని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్‌రావు శనివారం ఉదయం పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ హాస్పిటల్‌లో ఎంఎల్‌ఎ మదన్‌రెడ్డి మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా మదన్‌రెడ్డిని హరీష్‌రావు పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంఎల్‌ఎ మదన్‌రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News