Thursday, January 23, 2025

మెదక్ ఆర్డినెస్స్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం.. కేంద్రమంత్రికి హరీశ్ రావు లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శనివారం లేఖ రాశారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. దేశ భద్రత, వేలాది మంది ఉద్యోగుల గురించి ఆలోచించాలని సూచించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేస్తే 8 వేల మంది ఉపాధి దెబ్బతింటుందన్నారు. మొత్తంగా 25 మంది భవిష్యత్ అంధకారమవుతోందని మంత్రి హరీశ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News